
ఇవి ముఖ్యంగా ఆకుకూరలలో అధికంగా లభిస్తాయి. ఎముకల బలానికి కాల్షియం, రోగనిరోధక శక్తి పెంపు, వయస్సు పెరుగుదలను నెమ్మదించటం, జీర్ణక్రియలో సహాయం, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు, వయస్సు పెరిగేకొద్దీ కండరాల దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే ప్రోటీన్ అవసరం. ప్రధాన ప్రోటీన్ సోర్స్లు, ముడి పెసరపప్పు, కందిపప్పు, పెరుగు, గుడ్లు, చికెన్, ఫిష్, మొలకెత్తిన కందులు, సోయాబీన్, బాదాం, నువ్వులు, కండరాల పటిష్టత, ఒత్తిడి తగ్గింపు, శక్తి పెంపు, బలమైన రోగనిరోధక శక్తి, ఫలాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. వయస్సు పెరిగేకొద్దీ స్కిన్, కళ్ళు, మతిమరుపు వంటి సమస్యలు రావొచ్చు.
ఇవి నివారించడంలో ఫలాలు కీలకం. వీటిలో ఉండే కాల్షియం, విటమిన్ D, ప్రోటీన్ శరీరానికి శక్తిని, ఎముకలకు బలాన్ని, మానసిక శక్తిని అందిస్తాయి. బాదం, వాల్‌నట్స్, కాజూ, వంటి పళ్లలో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా 3 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. 30 ఏళ్లు దాటిన తర్వాత మంచి జీవనశైలి అవసరం. పౌష్టికాహారంతో పాటు వ్యాయామం, నీరు తగినంతగా తాగడం, నిద్ర సమయానికి పడుకోవడం కూడా అవసరం. పై ఆహారాలను రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, వృద్ధాప్యం ప్రభావం తగ్గుతుంది, శక్తి ఉత్సాహం కాపాడుకుంటారు.