ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రియా ఆనంద్...  శేఖర్ కమ్ముల, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హాట్ చెన్నై బ్యూటీ... ఈ సినిమా  విజయం సాదించడంతో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి క్యూ కట్టాయి. రామ్ హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘180’, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ యావరేజ్‌గా ఆడటంతో ఈ హాట్ బ్యూటీ కి  ఛాన్సులు తగ్గాయి.


టాలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమిళం, కన్నడ పరిశ్రమల్లోకి వెళ్లి బాగానే క్లిక్ అయింది. మీడియం రేంజ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అక్కడా ఈ అమ్మడికి ఛాన్సులు తగ్గాయి. దీంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాన్స్ దొరికితే తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఎలాంటి గ్లామర్ పాత్రకైనా రెడీ అంటూ  గతంలోనే తన ఇష్టాన్ని తెలిపింది.



సాధారణంగా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే ప్రియా ఆనంద్ అవకాశాల కోసం ఇప్పుడు రూటు మార్చింది. వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తోంది.హాట్ ఫొటోస్ తో యూత్ కి చెమటలు పట్టిస్తుంది... ఈ క్రమంలోనే కింద ప్యాంట్ వేసుకోకుండా మెడలో కరెన్సీ నోట్ల దండతో ఫోటోలు దిగి వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. గ్లామర్ విషయంలో తాను కూడా తగ్గేది లేదని ఎంతకైనా తెగించి తన గ్లామర్ ని ఒలకబోస్తా అని  చెప్పేందుకు ప్రియా ఇలా చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడైనా ఈ హాట్  బ్యూటీకి తెలుగులో అవకాశాలు వస్తాయో రావో చూడాలి మరి....ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: