తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని చోరుగున్న హీరోయిన్ భూమి పెడ్నేకర్. ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు.టాలీవుడ్ లోనే కాకుండా  బాలీవుడ్ లో సైతం ఈ అమ్మడు గురించి తెలియని వారు ఉండరు.ఈ బ్యూటీ బాలీవుడ్ లో దమ్ లగా కే ఐసా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో భూమి 130 కేజీల బరువుతో కనిపించింది. కానీ ఆ తర్వాత ఉన్నటుండి ఒకేసారి 60 కేజీల బరువు  తగ్గిపోయి సన్నజాజి తీగలాగా నాజూగ్గా మారిపోయింది.

ఇప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.అలాగే టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ  వంటి సినిమాల్లో నటించింది.అయితే ఈ మధ్య భూమి ఏదో వెకేషన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు ఉంది. e క్రమంలో తాజాగా భూమి పెడ్నేకర్ ఒక సెల్ఫీని షేర్ చేసింది.ఈ సెల్ఫీలో భూమి బికినీ ధరించి కుర్రకారు మనసుని కొల్లగొడుతుంది.  గోధుమ రంగు బికినీ ధరించి బీచ్ లో ఇలా సెల్ఫీ దిగింది.  సమ్మర్ హ్యాట్ ధరించి బికినిలో మెరిసిపోయింది.ఈ ఫొటోలో భూమి లిప్స్ అయితే చూడడానికి పింకిష్ కలర్ లో భలే ఎట్రాక్టివ్ గా ఉన్నాయి.  

ఈ ఫోటోతో పాటు ఎన్ రూట్ ప్యారడైజ్  అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన భాగమతి సినిమాను హిందీలో దుర్గామతి పేరుతో రీమేక్  రిలీజైన సంగతి తెలిసిందే. అనుష్క నటించిన బాగమతి పాత్రలో భూమి పెడ్నేకర్ నటించారు. ఈ సినిమాలో భూమికి మంచి గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ లో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ స్టార్ హీరోయిన్ గుర్తింపు సంపాదించుకుంది భూమి పెడ్నేకర్. ఈ కారణం చేతనే భూమికి చెందిన ప్రతి విషయం బాగా ట్రెండ్ అవుతు వస్తుంది. భూమికి అభిమానులు కూడా ఎక్కువ. భూమికి సంబందించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినాగాని అది ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం భూమి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: