అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నుండి అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో కొండపొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. పంజా వైష్ణవ్ తేజ్ ఈ మూవీ లో హీరోగా నటించగా , క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన కొండపొలం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రకుల్ ప్రీత్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: