టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావి పూడి నట సింహ నంద మూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తున్నట్లు అధికార కంగా ప్రకటిం చిన సంగతి అందరికి తెలి సిందే. ఈ కాంబి నేషన్ లో రానున్న సినిమా కోసం నంద మూరి అభి మానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తు న్నారు.డిసెంబర్ 8న గ్రాండ్ లాంచ్ ఈ వెంట్‌ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ మవు తుంది. ఈ షెడ్యూ ల్ కోసం ఒక స్పెష ల్ జైల్ సెట్ వేస్తున్న ట్లు ఫ్లాష్ బ్యాక్ జైల్ ఎపి సోడ్ తో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమా చారం.

కొన్ని రోజులు గా బాలీ వుడ్ గ్లామర్ డాల్ సోనాక్షి సిన్హాసినిమా లో బాలయ్య సరసన జోడి గా నటి స్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు విని పించాయి. తాజా గా ఇప్పుడు ఈ పుకార్లు వైరల్ అవుతున్న నేపథ్యం లో, స్టార్ దివా సోనాక్షి సిన్హా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ లో నేను తెలుగు సినిమా కోసం ఎంపికైన ట్లు కొంతకా లంగా వార్తలు వస్తు న్నాయి… అది నిజం కాదని స్పష్టం చేయా లనుకుం టున్నాను అంటూ పోస్ట్ చేసింది.

NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ ‌పై సాహు గార పాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించను న్నారు. ఈ చిత్రాని కి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించను న్నారు. ఈ సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపి స్తున్నాయి. ప్రస్తుతం బాల కృష్ణ గోపీ చంద్ మలి నేని దర్శకత్వం లో 'వీర సింహా రెడ్డి' సినిమా తో బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: