విశ్వసుందరి మనుషి చల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వ సుందరి అవార్డును గెలుచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ హీరో గా తెరకెక్కిన పృథ్వీరాజ్ సామ్రాట్ మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించ లేక పోయింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ కు మాత్రం ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మనిషి చిల్లర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును హిట్ ఎక్కిస్తుంది.

తాజాగా కూడా మనిషి చిల్లర్ తన సోషల్ మీడియాలో వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ బ్లాక్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ విశ్వ సుందరి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: