టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది గత రెండు సంవత్సరాలుగా బాగా పాపులర్ అయింది. ఇదే కాస్టింగ్ కౌచ్ మీద ఓ నటి ఏడాదికాలంగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చాలామంది దర్శక, నిర్మాతలు.. హీరోలు పేర్లు కాస్టింగ్ కౌచ్ విషయంలో బయటకు ఆమె పుణ్యాన బయటకు వచ్చేసాయి. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ యంగ్ హీరో గురించి కూడా ఆ నటి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ హీరో తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పి తనను ఫుల్లుగా వాడుకున్నాడని... తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
ఆ నటి సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆ కుర్ర హీరో గురించి అదే విధమైన చర్చ నడుస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతోన్న ఆ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించాలంటే ఏ హీరోయిన్ అయినా అతడితో పక్క పంచుకోవాలని... అతడి కింద నలగాల్సి ఉంది అని రూమర్లు వినిపిస్తున్నాయి. మరో రూల్ ఏంటో తెలుసా తనకు నచ్చిన హీరోయిన్ అయితేనే... తాను సినిమా చేస్తానని అతడు నిర్మాతలకు కరాఖండిగా చెప్పేస్తున్నాడట.
తనకు నచ్చిన హీరోయిన్ తన కింద నలిగి.. తనకు పక్క సుఖం పంచేందుకు ఒప్పుకున్నా కే సదరు హీరో సినిమాలకు కమిట్ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కండిషన్లకు ఒప్పుకోని ఏ హీరోయిన్‌తో కూడా అతడు సినిమా చేయడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్లతో అతను దురుసుగా ప్రవర్తిస్తాడని.. అతడు చెప్పిన సమయానికే వాళ్ళు కూడా రావాలని, ఖాళీ గా ఉన్నా సరే డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడడని అంటున్నారు. ఏదేమైనా సదరు కుర్ర హీరోకు వరుస హిట్లతో తల బిరుసు కెక్కి ఇప్పుడు అటు దర్శక, నిర్మాతలను ఏడిపించుకుని తింటున్నాడన్నదే ఇండస్ట్రీ హాట్ టాపిక్..!