సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కానీ సౌత్ లో ఈ సినిమాలు సక్సెస్ సాధించడం అంత సులువు కాదు.ఇక యస్ యస్ రాజమౌళి సపోర్ట్ ఉన్నా కూడా కథ, కథనం ఇంకా ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించే విధంగా లేని పక్షంలో సినిమా సక్సెస్ సాధించడం మాత్రం కష్టమనే సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేయడమే లక్ష్యంగా భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ ఇంకా అలియా భట్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.అలాగే కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా కరణ్ జోహార్ కోరిక మేరకు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సౌత్ మార్కెట్ పై దృష్టి పెట్టగా యశ్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో అనేది చూడాల్సి ఉంది.