చిరంజీవి నటించిన ప్రస్తుత చిత్రం గాడ్ ఫాదర్ ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పొలిటికల్ యాక్సిడెంట్ జరుగుతుంది ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే విడుదల తేదీ ప్రకటించలేదు కానీ ఈ ఏడాది విజయదశమి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే సీజన్లో రాబోతున్న నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు. ఒక ఈ సినిమా అని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించడం జరుగుతుంది. నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ లో దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ ఏడాది విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక నాగార్జునకు అక్టోబర్ ఐదు సెంటిమెంట్ కారణంగా ఈ చిత్రాన్ని అప్పుడే విడుదల చేస్తున్నారు మరి ఈ ఫెస్టివల్ సీజన్లో చిరంజీవి గాడ్ ఫాదర్ తో నాగార్జున ది ఘోస్ట్ సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది. అయితే వీరిద్దరూ హీరోలుగా పదిసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారట. అయితే వీరిద్దరి ఒకే సీజన్లో విడుదలైన సినిమాల్లో ఇద్దరివి బాగానే విజయాలు సాధించినట్లు ఇండస్ట్రీలు పాక వినిపిస్తోంది మరి ఈ ఏడాది ఎవరి చిత్రం విజయం వరిస్తుందో చూడాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి