
ఇక అలాంటి శాలిని పాండే ప్రస్తుతం అవకాశాల కోసం సోషల్ మీడియాలో తన అందమైన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మది దోచేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అంతేకాదు ఈ ఫోటోలతో తనకు ఏదైనా సినిమాల్లో అవకాశాలు వస్తాయా అని ఎదురుచూస్తుంది. అయితే ఈమె ఫోటోలు చూసిన ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తాను దర్శకత్వం చేసే ఒక సినిమాకి అవకాశం ఇస్తానని ఫోన్ చేసి రమ్మన్నాడట.తీరా అక్కడికి వెళ్ళాక నా కోరిక తీర్చితే నీకు స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తుంది అంటూ పక్కలోకి పిలిచాడట.కానీ శాలిని పాండే మాత్రం అవకాశం రాకపోయినా పర్లేదు నేను సినిమాలో నటించకపోయిన పర్లేదు. కానీ ఇలాంటి బుద్ధి తక్కువ పని మాత్రం చేయను అని డైరెక్టర్ మొహం మీదే చెప్పి వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.