ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న తృప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి యానిమల్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరో గా నటించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకోవడం అలాగే ఇందులో తృప్తి డిమ్రి తన వెరీ హాట్ అందాల ప్రదర్శనతో అలాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ దక్కింది. ఇక అప్పటి నుండి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో తృప్తి డిమ్రి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ లుక్ లో తన అందాలు ఫోకస్ అయ్యేలా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: