టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకి సారీ చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఇండియా టుడే మీట్ పాల్గొంది సమంత. ఇందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రైవేట్ విషయాలపై కూడా స్పందించింది. దీంతో సంబంధం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి ఎవరైనా హార్ట్ అయి ఉంటే కనుక సారీ అంటూ ఇందులో భాగంగా చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఫ్యామిలీ మెన్ సిరీస్ లో నటించిన సమంత ఆ తర్వాత ఈ విషయంపై చాలా వరకు ట్రోల్ అయింది.

చాలా విషయాల్లో కాంట్రవర్షియల్ కంటెంట్ లో కూడా ఇరుక్కుంది. ఎందుకంటే ఆ సీరియస్ లో నటించిన తన పాత్ర అంత బోల్డ్ గా ఉంటుంది. అందుకే నాగచైతన్య ఈ విషయం తెలిసిన తర్వాత నాగచైతన్య అతనికి విడాకులు ఇచ్చేశాడు అని చాలా వరకు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ వారిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఈ విషయంపై అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది.. విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది సమంత. పరోక్షకంగా ఆ సిరీస్ లో నటించిన రాజీ పాత్ర ఎవరినైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ బహిరంగంగా సారి చెప్పింది .

దీంతో అభిమానులు మరోసారి ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు సమంత ఇలా సారీ చెప్పడం వల్ల టాలీవుడ్ స్టార్ హీరో హస్తం ఉంది అని మొదటి నుంచి ఆమెకు ఆయన మంచి జాన్ జిగిడి దోస్త్ అని ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు రావాలి అన్న ..తనపై ఉన్న నెగెటివిటీ పోవాలి అన్న ఈ విధంగా చేయడమే బెటర్ అంటూ ఆమెకు సజెస్ట్ చేశారట . దీంతో ప్రస్తుతం ఏ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే మయోసైటిస్ కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంతా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: