
ప్రభాస్ ఒక సినిమాలో గుండు కొట్టుకొని నటించాల్సి ఉండిందట. కానీ కొన్ని కారణాల చేత ప్రభాస్ అలా గుండు కొట్టించుకోవడానికి ఇష్టపడలేదట. ఆ సినిమా మరేంటో కాదు "చత్రపతి". రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరియర్ ని ఏ రేంజ్ లో మార్చేసింది అనేది అందరికి తెలుసు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సీన్ లో గుండు కొట్టుకొని నటించాలట . కానీ కొన్ని కారణాల చేత ప్రభాస్ గుండు కొట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపలేదట . రాజమౌళి కూడా ప్రభాస్ బాధను అర్థం చేసుకొని ఆ సీన్ ని మార్చేసారట .
ఈ విషయం సినిమా రిలీజ్ అయిన కొత్తలో బాగా ట్రెండ్ అయింది . మరొకసారి ఫ్యాన్స్ ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త బాగా హైలేట్ గా మారింది . పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఎందుకు గుండు కొట్టించుకోలేకపోయాడు ..? అని మాట్లాడుకుంటున్నారు జనాలు. కొంతమంది ప్రభాస్ కి బట్ట తల ఉంది .. ఆయన సినిమాలో వాడేది విగ్ అంటుంటే ..మొదటి నుంచి ప్రభాస్ కి హెయిర్ ఫాల్ ఎక్కువ అని దానికోసం స్పెషల్ గా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని.. ఆ కారణంగానే గుండు కొట్టించుకోలేకపోయి ఉంటాడు అని మాట్లాడుకుంటున్నారు..!!