
అంతేకాకుండా ఈ సినిమా విజయంతో ఈ బ్యూటీ ఏకంగా నాలుగు సినిమా అవకాశాలు అందుకుంది .. ఇంతకు ఈ బ్యూటీ ఎవరు అని అనుకుంటున్నారా .. ఈమె మరెవరో కాదు శ్రీనిధి శెట్టి .. మోడల్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత 2016లో మిస్ సుప్రనేషనల్ 2016 విజేతగా నిలిచి ఇండియా టైటిల్ ని గెలుచుకుంది .. ఇలా మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఈ టైటిల్ని గెలుచుకున్న రెండో భారతీయురాలైంది ... అలాగే బ్యూటీ 2018లో కన్నడ చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 1 లో హీరోయిన్గా నటిస్తూ చిత్ర పరిశ్రమలు అడిగి పెట్టింది .. ఇక ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది .. ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2 లో కూడా ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది ..
ఇప్పుడు తాజాగా తెలుగులో కూడా ఈ బ్యూటీ అడుగు పెట్టింది .. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది . ఈ సినిమా మంచి విజయం అందుకుంది .. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది .. ఈ సినిమా భారీ విజయం అందుకోవటంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో భారీ అవకాశాలు వస్తున్నాయి . ఇప్పటికే శ్రీనిధి నాలుగు భారీ సినిమాలను లైన్లో పెట్టింది .. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమాలో చేస్తుంది సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా రాబోతుంది .. అలాగే ఈ సినిమాతో పాటుగా మూడు సినిమాల్లో కూడా ఈమె నటిస్తుంది ..