- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ మాన‌న్ అఫ్ మాస‌స్‌ ఎన్టీఆర్ .. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ వార్ 2 .  ఈ సినిమా లో సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల‌ పై వచ్చే మాస్‌ సాంగ్ ను షూట్ చేయడానికి ప్రస్తుతం సెట్ వేస్తున్నారు .  అయితే ఈ సాంగ్లో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ఇద్దరూ పోటీ పడే విధంగా స్టెప్స్ చేయబోతున్నారని .  పైగా ఈ సాంగ్లో హృతిక్ రోషన్ ను మించి  ఎన్టీఆర్ డాన్స్ ఉండబోతుంద ని కూడా తెలుస్తుంది .. అలాగే విజువల్ గా కూడా భారీ స్థాయిలో ఈ సాంగ్ ఉంటుందట .. ఇక ఈ సినిమా ఆగస్టు 14 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి ..

కాగా ఈ మోస్ట్ వాంటెడ్ పాన్‌ ఇండియా మల్టీ స్టార‌ర్స్ లో వార్ 2 మొదటి ప్లేస్ లో ఉంది .. పైగా ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే .. ఇక నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు .. ఇప్పటికే 90% ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది .. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా భారీ స్థాయి లో రెస్పాన్స్ వచ్చిన కొంత సినిమా పై నెగటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి .. ఇక మరి రిలీజ్ తర్వాత వార్ 2 పాన్ ఇండియా స్థాయి లో ఎలాంటి సంచనాలు అందుకుంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: