
అయితే ఇప్పుడు ఆ కోలీవుడ్ హీరో ఎవరనేది చూడాలి .. ఇక ఈ సినిమా లో త్రిప్తి దిమ్రిని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే .. కాగా మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిటింగ్స్ కూడా మొదలు పెట్టి పూర్తి చేశాడు . అలాగే ఈ సినిమా ను టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయి లో నిర్మిస్తున్నాయి . అలాగే స్పిరిట్ మెయిన్ కథాంశమే ఎంతో డిఫరెంట్ గా ఉండబోతుందని సందీప్ రెడ్డి వంగ నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంద ని కూడా తెలుస్తుంది .. అలాగే మ్యూజిక్ డైరెక్టర్హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే ఈ సినిమా కోసం సాంగ్స్ ని కూడా కంపోజ్ చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..