
ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హోమ్లి బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ హీరోయిన్ సౌందర్య మరణం తర్వాత ఇండస్ట్రీ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే కొంతమంది సౌందర్య ఫ్యాన్స్ కి అది నచ్చలేదు. ఆమెపై కోపం పెంచేసుకున్నారు. సౌందర్య చనిపోవడం వల్లే ఈమె ఇన్ని హోంలీ పాత్రలు చేయగల్గింది అని..నిజానికి అది సౌందర్య స్ధానం అని..బాగా పగ పెంచేసుకున్నారు. ఆ టైం లోనే ఆమె పెద్ద స్టార్ స్టేటస్ సంపాదించుకుంది .
దానికి తగ్గట్టే కొంతమంది ఆమెపై కొన్ని నెగిటివ్ రూమ్‌ర&స్ కూడా వినిపించాయ్. కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు ఆకతాయిలు. సౌందర్య చనిపోవడం ఈ హీరోయిన్ కి బాగా హ్యాపీగా ఉందని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీంతో కొంతమంది సౌందర్య ఫ్యాన్స్ ఆ హీరోయిన్ పై బూతు వర్షం కురిపించారు . అంతేకాదు ఒకవేళ ఇప్పుడు సౌందర్య బ్రతికుంటే ఆ హీరోయిన్ దేనికి పనికొచ్చేది కాదు అని .. ఆమె బ్రతుకు బస్టాండ్ గాని మారిపోయి ఉండేది అని .. సౌందర్య లేని తర్వాత ఆ స్థానాన్ని ఆమె ఆకూపై చేస్తూ ఆమె తన హవా కొనసాగిస్తుంది అని ఘాటు ఘాటుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం . కానీ ఎందుకో ఈ హీరోయిన్ విషయంలో మాత్రం జనాలు ఎప్పుడు పీకల్లోతూ కోపంగా ఉంటారు. ప్రజెంట్ ఈ హీరోయిన్ చేతికి వచ్చిన అవకాశాలు చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ బ్రతికేస్తుంది..!!