
తన పేరెంట్స్ కి రొమాంటిక్ సన్నివేశాలు నటిస్తే ఇష్టం ఉండదు అని.. ఆ కారణంగా నేను నటించను అంటూ తెగేసి చెప్పింది. ఆ టైంలో అందరు మృణాల్ ఠాకూర్ ని ఓరేంజ్ లో పొగిడేసారు . అయితే ఇప్పుడు మాత్రం మృణాల్ ఠాకూర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు . మృణాల్ ఠాకూర్ ఎందుకు ఇలాంటి చెత్త డెసిషన్ తీసుకుంది ..? అంటూ ఫైర్ అవుతున్నారు. దానికి కారణం బాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో ఆమె స్పెషల్ ఐటమ్ సాంగ్ లో నటించబోతూ ఉండడమే. తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అంటే ఒకలా ఉంటుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అంటే మరోలా ఉంటుంది . అక్కడ ఐటమ్ సాంగ్ చేసిన ఆమెను హీరోయిన్ గానే చూస్తారు ఇక్కడ ఐటమ్ సాంగ్ చేస్తే ఐటమ్ గర్ల్ గా చూస్తారు .
ఇలా అనుకుని తెలుగులో చాలా మంది హీరోలు సరసన ఐటమ్ సాంగ్ లో నటించాల్సిన ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసింది. బాలీవుడ్ లో మాత్రం ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయిపోయింది. దీంతో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు తెలుగు హీరోలతో చేయకుండా బాలీవుడ్ హీరోలతో చేస్తున్నావు అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు . మరి కొంతమంది అసలు నువ్వు ఐటమ్ సాంగ్ కి సూట్ కావు .. నీ క్యారెక్టర్ అది కాదు నీ బాడీ ఫిజిక్ కూడా అది కాదు నువ్వు ట్రెడిషనల్ పాత్రలకే బాగుంటావు ఇలాంటి తప్పుడు డెసిషన్ తీసుకోకు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . కొంతమంది అయితే ఇది నువ్వు తీసుకున్న పరమ చెత్త డెసిషన్ కెరియర్ సంక నాకి పోతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు మృణాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది దీనిని నెగిటివ్ గానే చూస్తున్నారు. చూడాలి మరి మృణాల్ దీని పై ఎలా స్పందిస్తుందో..???