
ఇక ఇప్పుడు అదే డైలాగులు ఈ సినిమాల వాడటం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది .. ఎంతో పవర్ఫుల్ వీరమల్లు గా మహా యోధుడు పాత్ర లో తన డైలాగ్ తో పవన్ కళ్యాణ్ మెప్పించారు .. క్రిష్ , జ్యోతి కృష్ణ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా జూలై 24 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది .. అలాగే ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మొదలైన ఈ ట్రైలర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది .. ఇక ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్ లో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోవటం కాయం గా కనిపిస్తుంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..