విరాట్టు చిత్రం ద్వారా 2014లో తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత 2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సినిమాతో సక్సెస్ కాలేదు. కానీ కంచె సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ అమ్మడికి అఖండ, డాకు మహారాజ్ తదితర చిత్రాలు పరవాలేదు అనిపించాయి. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.



నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో బ్లాస్ట్ అయ్యేలా చేస్తే అవకాశాలను అందుకొనేలా చేస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్. ఈ మధ్యకాలంలో తరచు గ్యాప్ ఇవ్వకుండా అందాల ఆరబోతతో కుర్రాళ్లను సైతం ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. తాజాగా ప్రగ్య బికినీలో తన అందాల జాతరతో చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. గతంలో కూడా బికినీ ఫోటోలు షేర్ చేసిన ఈ రేంజ్ లో ఎప్పుడూ కూడా అందాల ఆరబోత చేయలేదు ఈ ముద్దుగుమ్మ.


ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం ఇంతటి అందాన్ని చూస్తే ఎవరైనా ఆగుతారా టు హాట్ ప్రగ్యా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తన స్టైలిష్ సెల్ఫీ ఫోటో దిగుతున్నట్లుగా కూడా ఈ ఫోటోలలో కనిపిస్తోంది. టూ పీస్ బికినీలో చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్న ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు చూసి లవ్ ఎమోజీలు ఫైర్ ఎమోజీలతో వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అవకాశాల కోసం ప్రగ్య మరి ఇంతలా రెచ్చిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తానికి ప్రగ్య ట్రీట్ చేసిన ఈ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: