సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కెరియర్ ప్రారంభంలో ఎన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపును ఒకే ఒక్క సినిమాతో సంపాదించుకుంటూ ఉంటారు. ఇక అలా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా కాలం పాటు పెద్దగా క్రేజ్ లేకుండా కెరియర్ను ముందుకు సాగించిన ఓ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్ స్థాయికి చేరిపోయింది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి త్రిప్తి దిమ్రి. ఈ ముద్దుగుమ్మ నటిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది.

ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు ఆ మూవీvల ద్వారా పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. కొంత కాలం క్రితం ఈమె రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగాదర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. మరి కొంత కాలం లోనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా స్టార్ట్ కానున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కనిపించబోతుంది.

సినిమాల్లో అద్భుతమైన రీతిలో అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న జాలి డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Td