పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రం శ్రీనివాస్ మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమా చేస్తుండగానే నేసన్ డైరక్షన్లో సినిమా క్లాప్ కొట్టిన పవన్ ఇప్పుడు త్రివిక్రంతో కూడా సినిమా కమిట్ అవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 5న