ఎన్నికల సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ను మోరల్ గా దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నించడం ఇప్పడూ ప్రకంపనలు రేపుతోంది. పవన్ వ్యక్తిగత జీవితంలో పూనమ్ కౌర్ ది 'ప్రత్యేకమైన' అధ్యాయం అంటారు కొందరు తెలిసినవాళ్లు. ఈ విషయంపై గతంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని ఓ వర్గం భావిస్తోందట. ఈ మేరకు పూనమ్ కౌర్ తో వాళ్లు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

Image result for pavan and punam kaur

తాము చెప్పిన టైమ్ కు పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఏకంగా 15 కోట్ల రూపాయలు ఇస్తామంటూ పూనమ్ కౌర్ వద్దకు ఓ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ఆ వర్గం పవన్ పార్టీ జనసేనతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ పొత్తుయత్నాలు ఫలించకపోతే అప్పుడు పూనమ్ కౌర్ ను తెరపైకి తీసుకొచ్చే విధంగా చర్చలు సాగిస్తున్నారట. 

Image result for pavan and punam kaur

అయితే పవన్ కల్యాణ్ పై స్పందించడానికి పూనమ్ మాత్రం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. సినిమాలకు దూరమై ప్రస్తుతం ఓ భారీ సీరియల్ లో నటిస్తున్న ఆమె, ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటోంది. 15 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ.. మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తీసుకురాకూడదని ఆమె గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: