టీఎస్ ఆర్టీసీ.. ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది. ఆర్టీసి బస్సుల కోసం వెయిట్ చేసి విసుగుచెందే నగర ప్రయాణీకుల కోసం.. తమ ఇంటి ముంగిట్లోకే ఆర్టీసీ బస్సును తీసుకెళ్లే అవకాశం కల్పించింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లకుండానే ఉన్న ప్రాంతం నుండే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.