అమెజాన్ సంస్థ మొబైల్స్ పైన అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. అది కూడా యాపిల్ బ్రాండ్ కలిగిన స్మార్ట్ ఫోన్ లో పైన సరికొత్త అప్డేట్స్ ను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఆర్ మొబైల్లో కేవలం రూ.18000 లకే సొంతం చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ మొబైల్ 2 రకాల వేరియంట్లలో లభిస్తుంది.ఇందులో ముఖ్యంగా 64జిబి గల మొబైల్ ధర..34,999 కాగా 128 జీబీ మొబైల్ ధర 40,999 రూపాయలకు అందిస్తోంది.. అయితే ఐఫోన్ ఎక్స్ ఆర్ బేసిక్ మొబైల్ ను 18,000 రూపాయలకే కొనవచ్చు. కేవలం ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే కలదు.ఈ యాపిల్ మొబైల్స్ పై 15000 వేల రూపాయలను ఎక్స్చేంజ్ , డిస్కౌంట్ ఆఫర్ కూడా వర్తిస్తుందట.. మీ దగ్గర ఉన్న మొబైల్ 15000 వేల రూపాయలు విలువ చేస్తే.. డిస్కౌంట్ కింద, బ్యాంక్ ఆఫర్ కలుపుకొని..34,999 రూపాయల విలువ గల మొబైల్.. కేవల 18000 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం 64 జీబీ వేరియంట్ మాత్రమే. 128gb గల మొబైల్ లో మాత్రం 24,000 వేల రూపాయలకు పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా అమెజాన్ పే రివార్డ్స్, ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇందులో క్యాష్ బ్యాక్ వస్తే మరి కాస్త తగ్గుతుందని చెప్పవచ్చు.

ఈ మొబైల్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.1 ఇంచుల లిక్విడ్ హెచ్డి డిస్ప్లే కలదు. ఇక ఇది యాపిల్ A12 బయోనిక్ ప్రాసెసర్ తో పని చేస్తుంది.IOS 14 ఆపరేటింగ్ సిస్టంతో వర్క్ చేస్తుంది. కేవలం బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఇక ఇందులో 4K వీడియో లాంటి ఫీచర్స్ కూడా కలవు. సెల్ఫీ ప్రియుల కోసం.. ఫ్రంట్ కెమెరా సెవెన్ మెగాపిక్సల్ గా ఉంది. ఇక వీడియో 1080 పిక్చర్ క్వాలిటీతో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: