ఆడవాలు మరియు మగవాలు ఎక్కువగా ఎదురుకుంటున్న సమస్య జుట్టు రాలుట.చాలా మంది ఆడవారికి పొడుగు జుట్టు పెంచుకోటం అంటే చాలా ఇష్టం.కానీ కాలుష్యం వల్ల, టెన్షన్స్ వల్ల ఇతర కారణాల వల్ల జుట్టుకు సంబందించిన సమస్యలు పెరిగిపోతున్నాయి.చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం,జుట్టు రాలిపోవడం,బట్టతల రావడం,చుండ్రు సమస్య ఎక్కువైపోయింది.దీనికి రకరకాల చికిత్సలు కూడా వచ్చాయి.జుట్టుకు సంభందించిన సమస్యల నివారణకు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.జుట్టు ఒత్తుగా, పొడుగా, నల్లగా దృఢంగా పెరగటనికి మనం ఇంట్లోనే చకట్టి చిట్కాలతో ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు.ఈ ఆయిల్ తయారు చేసుకోటానికి కావాల్సిన పదార్ధాలు దాని తయారీ విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్ధాలు:

మందార ఆకు-10 ఆకులుని,
కరివేపాకు-గుపెడు ఆకులు,
సరస్వతీ ఆకు-10 ఆకులు,
గుంటగరగరాకు-10 -20 ఆకులు,
మందార పూలు-10,
తులసాకులు-గుపెడు ఆకులు,
మెంతులు-కొద్దిగ,
ఉసిరికాయలు-3,
కలబంద-8-10 చిన్న ముక్కలు,
కొబ్బరి నూనె-అర లీటర్,
మిరియాలు-కొద్దిగ,

ఆయిల్ తయారు చేసుకునే విధానం:

ముందుగా మనం మందార ఆకులు,కరివేపాకులు,సరస్వతీ ఆకులు,గుంటగరగరాకు,తులసాకులు,మందార పూలు అన్నీ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెటుకోవాలి. మెంతులు ఒక నాలుగు గంటల ముందే నానబెటుకోని ఉంచుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోని దాంట్లో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఆకులనిటిని వేకుకోవాలి. తర్వాత మందార పూలను,నానబెటిన మెంతులను, కలబంద ముక్కలను, మిరియాలను వేసుకోని కొద్దిగ నీళ్ళు పోసుకోని కచ్చాపచ్చా పేస్ట్లాగా చేసుకోవాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: