ఆటో రంగంలో కార్లకు ఉన్న ప్రత్యేకత మరేవాటికి కూడా ఉండదు.. అందుకే కారు ఉంటే ఆ ధీమానే వేరని చాలా మంది అంటున్నారు. కొంతమంది ఎటువంటి కార్లను కొనాలి అనే సందేహంలో ఉంటారు..అలాంటి వాళ్ళు ఈ కార్లను ఇలా చూసుకొని కొంటే సరిపోతుంది.  భారత్ మార్కెట్ లోకి చాలా రకాల కార్లు అందుబాటులోకి వచ్చాయి వాటిలో ఈ రెండు కార్లు చాలా ముఖ్యమైనవి మరి వాటిలో ఏ కారు ఎక్కువ మైలేజ్ ను కలిగివుం టుంది అనేది ఇప్పుడు చూద్దాం..



హ్యుండాయ్ ఆరా, మారుతీ డిజైర్ కార్లలో ఏ కారు బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం..హ్యుండాయ్ ఆరా, మారుతీ డిజైర్ కార్లలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న గురించి ఇప్పుడు తెలుసుకుందాం..వెడల్పు, ఎత్తు దగ్గరకు వచ్చేసరికి రెండింటిలోనూ అధికంగా ఉన్నాయి. బూట్ స్పేస్ విషయంలో ఆరానే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా డైమెన్షన్ ల్లో ఆరానే ముందంజలో ఉంది.



ఈ రెండు కార్లు కూడా ఇంజన్ త్రూ నడిచేవి అని చెప్పాలి.. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..అదనంగా 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. అయితే డిజైర్ ఒకే ఒక్కటి ఉండటం గమనార్హం. ఆరాకున్న రెండు ఇంజిన్లు ఒకే విధమైన టార్క్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. అదే రీతిలో 5 స్పీడ్ ఎమ్ టీ లేదా 5స్పీడ్ ఏఎమ్ టీ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది ఆరా. మైలేజి విషయానికొస్తే ఆరా కంటే డిజైర్ కొంచెం ఎక్కువ మైలేజినిస్తుంది. ఆరా 20.50కిమీలు ఉండగా.. డిజైర్ 21.21కిమీలు ఉంది




డిజైర్ బీఎస్4 ఇంజిన్ ఉంది. ఈ రెండు వాహనాలు ఒకే విధమైన పవర్, టార్క్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. 5స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్, 5స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఈ రెండు కార్ల సొంతం. మైలేజి విషయానికొస్తే.. ఆరాతో పోలిస్తే డిజైర్ కు కాస్త ఎక్కువ మైలేజిని ఇస్తుంది. అయితే డిజైర్ ఈ డీజిల్ ఇంజిన్ తో మార్చి 31 వరకే అందుబాటులోకి ఉండే అవకాశముంది.. రూ.8.55లక్షలు ఉంది. ఎస్ఏఎమ్ టీ- రూ.7.06లక్షలు, ఎస్ ఏమ్ టీ 8.05లక్షల ధర ఉంది. డిజైర్ వీఎక్స్ఐ ఏజీఎస్- రూ.7.20లక్షలు ఉండగా, జెడ్ ఎక్స్ఐ ఏజీఎస్ -ర.7.79లక్షలకు దొరకనుంది.. అది మీరు చూడాల్సింది ..ముఖ్యంగా మైలేజ్, కారు మన ఇష్టానికి అనుకుంగా ఉందా లేదా..అని చూసి కొనడం బెస్ట్..


మరింత సమాచారం తెలుసుకోండి: