
మీ శరీరంలోని మలినాలను బయటకు పంపుతావు. సబూజాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. నేను మీ తినడం వల్ల బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారికి కర్బూజా పండు మంచిది. క్రమ్మం తప్పకుండా కర్చూజాలో ఉండే డేటరీ ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. వీటిని తింటే బ్లోటింగ్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. ఈ పండ్లలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రాయిడ్ గా ఉంచుతుంది. కర్బూజా తింటే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. కర్బూజా ఈ విధంగా సహాయపడుతుంది.
వేసవికాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల శరీరానికి తాజా నిచ్చే హైడ్రేడ్కు అవసరమైన పండ్లలో కర్బూజా ఒకటి. ఇది పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కర్బుజాలో 92 % వరకు నీరు ఉండటంతో వేసవిలో ఇది బాగా సహాయపడుతుంది. వేసవిలో ఎక్కువగా చమట పట్టడం వల్ల నీటి లోటు ఏర్పడుతుంది. కర్బూజా తినడం ద్వారా శరీరానికి తగినంత నీరు లభించి హైడ్రేషన్ మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంతరిస్తుంది. కర్బూజా లో ఉండే నీరు మరియు చల్లదనం గుణం శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని కలిగిస్తుంది. కర్బూజా లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం తాజాగా మెరుస్తుంది. విటమిన్ C చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.