తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు విడుదల అయిన మూవీలలో విడుదల అయిన ఐదవ రోజు అత్యధిక షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన టాప్ 10 మూవీలు ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.63 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.43 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.35 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.

సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.69 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా నయన తార , తమన్నా హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.33 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.

వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.30 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సంయుక్త మీనన్ , నిత్యా మీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.25 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

వీర సింహారెడ్డి : బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఎఫ్ 2 : వెంకటేశ్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఐదవ రోజు 5.74 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.

జనతా గ్యారేజ్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: