యాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా వరుస సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటున్న మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకుని ... ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైస్ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన అనసూయమూవీ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంది. అలాగే ప్రస్తుతం కూడా అనసూయ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తుంది. ఇలా సినిమాలలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ యాంకర్ కం నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా అనసూయ స్కై బ్లూ కలర్ లో ఉన్న చిరిగిన జీన్స్ ప్యాంటును ధరించి పర్పుల్ కలర్ లో ఉన్న షర్టును వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: