నందమూరి తారకరత్న వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యక్తిత్వం విషయంలో ఆయన చాలా గొప్పవాడు. తన కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని నందమూరి తారకరత్న ని తన కుటుంబ సభ్యులు అందరూ దాదాపు పది సంవత్సరాలు పాటు దూరం పెట్టారు. దాంతో భార్యతోనే జీవితం గడిపాడు తారకరత్న తన భార్యతోనే జీవితం గడిపిన తారకరత్న కెరియర్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అడుగు కుటుంబానికి దూరం కావడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీకి చెందిన మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అయితే తారకరత్న లాగే మంచు మనోజ్ కూడా ఇటీవల తన కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే మనోజ్ మరియు మౌనిక ఇద్దరి కి కూడా ఇదివరకే వేరు వేరు వ్యక్తులతో పెళ్లి జరిగింది. మొదటి వివాహంతో ఏమాత్రం సంతోషంగా లేని వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో నందమూరి తారకరత్న లాగే మంచో మనోజ్ కూడా కుటుంబానికి దూరం కానున్నాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ కి తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నా లేకపోయినా తనకి తన అక్క మంచు లక్ష్మి సపోర్ట్ మాత్రం ఉంది.

మరోవైపు భార్య మౌనిక రెడ్డి కూడా రాజకీయాలలో తిరుగుతూ మంచి గుర్తింపును తెచ్చుకుంది అందుకే మనిషి మనోజ్ కు భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఏదేమైనాప్పటికీ తారకరత్నలాగా ఈయన కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అంటూ అంటున్నారు. దీంతో ఈ వార్త విన్న మంచి మనోజ్ అభిమానులు తారకరాత్మ లాగా ఇబ్బంది పడకుండా భవిష్యత్తు గురించి ఇప్పటినుండే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: