తమిళ, తెలుగు ఇండస్ట్రీలో పందెంకోడి చిత్రంతో మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్ అటు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నాడు. విశాల్ తెలుగు ఇండస్ట్రీకి చెందినవాడైనా తమిళంలో బాగా రాణించడంతో అక్కడే సెటిల్ అయ్యాడు. మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో ఎం.పురుషోత్తమ్