మన బాహుబళి ఎంతో చక్కటి యాక్టింగ్ తో జనాలకి ఒక ఊపుని తెప్పిస్తాడు. అయితే
బాహుబలి భారీ హిట్ కొట్టడం.
ప్రభాస్ ని బాహుబలి...
బాహుబలి అనడం నిజం గా తెలుగు చిత్ర
పరిశ్రమ కి ఇదో గొప్ప అదృష్టం. అయితే
ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి
ప్రభాస్ రాజు. పేరు లో నే రాజసం ఉంది.
అంత పెద్ద రాజు గా నటించడం చిటికెడంత మాట అని చెప్పవచ్చు. అయితే
ప్రభాస్ తన కెరీర్ లో ఎంతో మంచి మంచి చిత్రాల లో నటించాడు. ఇంతే కాకుండా ఎంతో మంది అభిమానుల్ని తన ఖాతా లో వేసుకున్నాడు ఈ
మిర్చి హీరో. అలానే
ప్రభాస్ ఈశ్వర్,
ఛత్రపతి, వర్షం, బిల్లా,
డార్లింగ్ వంటి చిత్రాలని
ప్రభాస్ నటించి అరుదైన స్థానాన్ని సంపాదించాడు
హీరో ప్రభాస్.
అయితే
ప్రభాస్ 2002 నుండి సినిమాల లో తన కెరీర్ ని ప్రారంభం చేసాడు. అయితే తనదైన శైలి తో నటన తో అనేక అభిమానుల దక్కించు కున్నాడు ఈ డార్లింగ్.
తెలుగు
సినిమా కధానాయకుడు, రాజకీయ నాయకుడు అయిన ఉప్పల పాటి వెంకట కృష్ణం రాజు గారి సోదరుడి కొడుకే మన ప్రభస్.
ప్రభాస్ చిత్రాల లో నటించడానికి వెలుగు కృష్ణం రాజు గారు. ఆయిన మాట విని ఆ బాట లో ప్రవేశించాడు
హీరో ప్రభాస్. కృష్ణం రాజు
ప్రభాస్ పెళ్ళి పై అనేక వార్తలు వచ్చాయి. దీని బట్టి
ప్రభాస్ పై ఆయన ఇష్టం తెలిస్తోంది. వారిద్దరి బంధం కల్మషం లేనిది.