టాలీవుడ్లో యంగ్ హీరోయిన్లలో ఒకరైన దాక్షానగర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ చిత్రాలు అయినప్పటికీ బాగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కేవలం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ కు గుర్తింపు అందుకోలేకపోతోంది. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ సరైన అవకాశం మాత్రం ఈ ముద్దుగుమ్మ వద్దకు చేరలేదు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా దాక్ష నగర్ సూపర్ మోడల్ గా ముస్తాబయి కనిపించింది. చాలా స్టైలిష్ గా కనిపిస్తూ మోడ్రన్ దుస్తులలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ డ్రెస్సులో తన ఎద అందాలు క్లియర్ గా కనిపించేలా డిజైన్ చేయడం  విశేషమని చెప్పవచ్చు. మరొకవైపు తన థైస్ అందాలతో మరింత హిట్ ఎక్కించేలా చేస్తోంది దాక్షానగర్.. తన కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టి హెయిర్ లీవ్ చేసి స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోలు ఒక కాఫీ షాప్ లో దిగినట్టుగా కనిపిస్తోంది.. దాక్షానగర్ షేర్ చేసిన క్షణాలలోని ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ఈ ఆమ్మడు ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తూ పొగుడుతున్నారు. మొదటిసారిగా హోరాహోరి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత హుషారు అనే సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది.. ఆ తర్వాత జాంబిరెడ్డి, బంగార్రాజు వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.  రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అవకాశాలు సంపాదించుకునేందుకు గాలం వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: