పెళ్లి మాట ఇంటేనే దరిదాపు ల్లో కనిపించని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అనే చెప్పు కోవచ్చు. నిత్యం ఈయన పెళ్లిపై ఏదో ఒక క్రేజీ రూమర్ వినిపించి నప్పటికీ వాటిని పట్టించు కోకుండా తన పని తాను చేసు కుంటూ పోతున్నాడు.వరుస పెట్టి సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదిం చుకుంటున్నాడు.ఇటీవల సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందు కి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసు  కున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో దాదాపు నాలుగు పాన్ ఇండియా సినిమాల దాకా ఉన్నాయి. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసి స్టేజ్ పై తక్కువ మాట్లాడతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు ప్రభాస్. ఇక గతంలో ప్రభాస్ కి మరియు అనుష్క కి పెళ్ళంటూ అనేక రూమర్స్ వినిపించాయి.కానీ వీరిద్దరూ వాళ్ళ రిలే షన్ ని కేవలం ఫ్రెండ్షిప్ అనే తెలియ జేశారు. ఇక ప్రస్తుతం ఏమో కృతి సనన్ తో ప్రభాస్ పెళ్లి ఉండనున్నట్లు క్రేజీ రూమర్స్ వినిపి స్తున్నాయి. వీటిపై ప్రభాస్ ఏ విధమైన స్పందన ఇవ్వడం లేదు. నిజానికి ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఆలో చన లేదు.తన ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసిన ప్రభాస్ మాత్రం పెళ్లికి ఒప్పు కోవడం లేదు. దీనికి కారణం.. ఓ ఇంటర్వ్యూ లో తెలియ జేశాడు ప్రభాస్. ప్రభాస్ మాట్లా డుతూ..' నా ఫ్యాన్స్ నన్ను పెళ్లి చేసు కోమని ఫోర్స్ చేస్తున్నారు. నేను పెళ్లి చేసు కున్న తర్వాత నాకు ఆమెకి ఏమన్నా డిస్ట బెన్స్ వస్తే ఫాన్స్ క్లియర్ చేయ లేరు కదా. ఎందు కైనా ఈ పెళ్లి. ఉన్నన్ని రోజులు నేను ఇలానే ఉందామని అను కుంటున్నా ' అంటూ చెప్పు కొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఇందుకు సంబం ధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: