టాలీవుడ్ డేరింగ్ అండ్ టాసింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చివరగా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత మళ్లీ సాలిడ్ హిట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. లైగర్ డిసప్పాయింట్మెంట్ తర్వాత తనకి ఒక కాల్ వచ్చినట్టు గా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ లో ఈమధ్య చెప్పటం జరిగింది .. అయితే ఆ కాల్‌ ఎవరి నుంచో కాదు రచయిత విజయేంద్ర ప్రసాద్ నుంచే .. ఆ సినిమా ప్లాఫ్ అయ్యాక తన నుంచి అలాంటి సినిమాలు రావటం చూసి బాదేసి అసలు పూరీకి కథ రాస్తున్నప్పటి ఒకసారి ఆ కథ ఏంటి అనేది తనకి కూడా చెప్పాలని విజయంత ప్రసాద్ గారు అప్పుడు తన నుంచి ఏమన్నా ఉపయోగం ఉంటుందో ఏమో అన్నట్టుగా చెప్పారని పూరి చెప్పాడు .. అయితే ఆ మాటలతో తాను ఎంతగానో ఎమోషనల్ అయ్యానని కూడా అన్నారు .
 

అయితే అప్పుడు డబుల్‌ ఇస్మార్ట్ కి కూడా కథ చెప్పలేదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసిన సినిమా చేశాకే కలుద్దాం అనుకున్నానని పూరి చెప్పడం జరిగింది .. అయితే డబుల్ ఇస్మార్ట్ కూడా ఫెయిల్ అవ్వటంతో .. ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో పూరీ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు బహుశా విజయేంద్ర ప్రసాద్ గారి ని పూరి తన కథ ఏంటి అనేది చెప్పి కీలక సలహాలు తీసుకోవడాని కి వారి మీటింగ్ వెనక ఉన్న అసలు కారణం అయి ఉండవచ్చని అంటున్నారు ..  ఇక ఈసారి మాత్రం రిస్క్ చేసి పూరి ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారని కూడా అంటున్నారు..  మొత్తానికి ఈ మీటింగ్ మాత్రం టాలీవుడ్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: