ఇక నిన్న తెలుగు బాక్సాఫీస్ వద్ద .. భైరవం , షష్టిపూర్తి లాంటి కొత్త సినిమాలు వచ్చినప్పటికీ డామినేషన్ మొత్తం ఖలేజా రీరిలీజ్‌ మీదే పడింది .. మెయిన్ సెంటర్స్ లో షోలు అభిమానులతో కిక్కిసి పోయాయి ప్రధానంగా స్పెషల్ ప్రీమియర్లు ఏదో మహేష్ బాబు కొత్త మూవీ విడుదల అయింది అనే రేంజ్ లో భారీ స్థాయిలో సందడి చేశాయి .. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఈ సినిమా సెలబ్రేషన్ తాలూకు వీడియోలే బాగా వైరల్ గా మారాయి .. అలాగే అక్కడక్కడ ఫ్యాన్స్ కొందరు శృతిమించి సంబరాలు చేసిన మొత్తంగా ఖలేజాకు దక్కిన స్పందన భారీగానే ఉంది .. కానీ ఓపెనింగ్ డే రికార్డు పరంగా పవన్ కళ్యాణ్  గబ్బర్ సింగ్ ని మాత్రం దాటిలేక పోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ..


అలాగే ఈ ఖచ్చితమైన నెంబర్లు బయటికి రాకపోయినా రెండిటి మధ్య మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించి రెండు కోట్లకు దాకా తేడా ఉండొచ్చు అని అంటున్నారు .. అలాగే ఖ‌లేజా కు ఎంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అది మా సినిమా కాదు .. సదాశివ సన్యాసి , పిలిచే పెదవులు పైన పాటలు మినహాయించి మిగిలిన సాంగ్స్ మణిశర్మ బెస్ట్ అనిపించుకునే రేంజ్ లో ఏమీ ఉండవు ..  ఇదే క్ర‌మంలో ఒక్కడు , పోకిరి తరకాల మాస్ ఎలివేషన్ కూడా ఏమీ ఉండదు జ‌జ‌ దీని కారణంగా ఒక మాస్ వర్గం ఖలేజానే మళ్లీ తెర‌ మీద చూసేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపలేదు .. అలాగే ఇది బీసీ సెంటర్ల కలెక్షన్లు , అంకెల్లో బాగా కనిపించింది గబ్బర్ సింగ్ ఈ సమస్య ఎక్కడ లేదు ..


ఇక బాక్సాఫీస్ వద్ద ఎంత గ్రాండ్ సెలబ్రేషన్లు ఉన్న ఖలేజా మొదటి రోజు మైలురాయిని  మాత్రం భారీగా మిస్ అయింది .. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఆగస్టు 9 రాబోతుంది .. ఖ‌లేజా లో ఉన్న బలహీనతలన్నీ అతడు తో దూరమవుతాయి పైగా మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9 న‌ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న దానికి రెట్టింపు ఉత్సాహం రచ్చ చేయటం కాయంగా కనిపిస్తుంది .. అలాగే పాటలు ఫైట్లు త్రివిక్రమ్ డైలాగులు బ్రహ్మానందం కామెడీ మహేష్ బాబు సెటిల్డ్ హీరోయిజం  ఇలా చాలా అంశాలు ప్రేక్షకుల నుంచి పైసా వసూలు చేపిస్తాయి .. అలాగే మహేష్ అభిమానిని కూడా దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు .. మధ్యలో రెడీ చేసి పెట్టుకున్న అతిధి రీ రిలీజ్ మరింత ఆలస్యం కాబోతుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: