టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం రామ్ నటించిన సినిమాలు వరుసగా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇలా వరుస అపజయాల మధ్య ఉన్న రామ్ పోతినెని ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి ఉపేంద్రమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే చాలా కాలం గ్యాప్ తర్వాత సింధు తులాని ఈ సినిమాలో నటిస్తోంది. సింధు తులాని ఈ సినిమాలో ఉపేంద్ర భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి మేకర్స్ ఓ వీడియోని విడుదల చేయగా అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఇంట్రవెల్స్ సన్నివేశం కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మూవీ ఇంటర్వెల్స్ సన్నివేసం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు , ఈ మూవీ ఇంట్రవెల్స్ సన్నివేశంలో రామ్ పోతినేని ఒక పెద్ద ఛాలెంజ్ చేయనున్నట్లు , దానితో సినిమా ఇంటర్వెల్ కానున్నట్లు , ఆ తర్వాత రామ్ ఇంట్రవెల్స్ సన్నివేశంలో చేసిన ఛాలెంజ్ చుట్టూ ఈ సినిమా సెకండ్ హాఫ్ తిరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ తో రామ్ కచ్చితంగా హిట్ ను అందుకుంటాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: