తెలుగు సినీ పరిశ్రమ లోకి అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిం దే . అలా ఎంట్రీ ఇస్తున్న వారిలో కొంత మంది కెరియర్ను ప్రారంభించిన మొ దటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోకపో యినా , మంచి గుర్తింపును సంపాదించుకోలేకపోయినా ఆ త ర్వా త మంచి సినిమాలలో నటించి అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను కొనసాగించిన వారు కూడా అనేక మంది ఉన్నారు.

అలా కెరియర్ ప్రారంభించిన మొదటి సినిమాతో తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న ఆ తర్వాత తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని కొన్ని విజయాలను కూడా అందుకొని తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ బ్యూటీ మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతో అపజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ తో ఈమెకు గుర్తింపు కూడా దక్కలేదు. ఆ తర్వాత కంచె సినిమా ద్వారా ఈమెకు మంచి విజయం , మంచి గుర్తింపు దక్కాయి. ఈమెకు అఖండ మూవీ ద్వారా భారీ బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది.

ఆఖరిగా ఈమె డాకు  మహారాజ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని , తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కి సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pj