సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక మనకి ఇష్టమున్న ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని విషయాలలో నోరు కంట్రోల్ లో పెట్టుకుని ఉండాలి . లేకపోతే కచ్చితంగా అది మనకి రివర్స్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతుంది.  తద్వారా మన పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవడం  పక్కన పెడితే ఉన్న పేరు కూడా చెడగొట్టేస్తారు  బ్యాక్ గ్రౌండ్ లో ఉండే పెద్ద మనుషులు . అలాంటి కుట్రలకి ఎంతో మంది స్టార్స్ బలైపోయారు . కొంతమంది ఏకంగా సూసైడ్ చేసుకొని ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ లో బన్నీలో ఒక క్వాలిటీ సేమ్ టు సేమ్ గా ఉంది అని ఆ క్వాలిటీ కారణంగానే ఇద్దరికీ శత్రువులు ఎప్పుడు వెనక పరిగెడుతూనే ఉంటారు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు .


మనకు తెలిసిందే బన్నీ తారక్ ఫ్రెండ్షిప్ చాలా చాలా బాగుంటుంది . కల్మషం లేనిది.  బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.  సినిమాలకి ఒకరిక ఒకరు సపోర్ట్ చేసుకుంటారు . ఒకరి దగ్గరకు వచ్చిన కథలను మరొకరు షేర్ చేసుకుంటారు . ఈ కథ నీకు బాగుంటుంది అంటే ఈ కథ నీకు బాగుంటుంది అంటూ ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు . ఇదంతా తెలిసిన విషయమే . కాగా జూనియర్ ఎన్టీఆర్ కి కోపం ఎక్కువ . బన్నీకి అంతకన్నా కోపం . ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు . అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే.  తనకి కోపం వస్తే వెంటనే ఆ కోపం అక్కడ చూపించేస్తారు . కొంతమంది హీరోలు అలా కాదు .



అమ్మో ఇది పెద్ద స్టేజ్ ..ఇక్కడ మన కోపాన్ని చూపిస్తే పరువు పోతుంది.. ఆఫర్లు రావేమో అంటూ మనల్ని చీదరించుకున్న వాళ్లని అవమానించిన తలదించుకొని ఉంటారు . కానీ జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.  తమకు అక్కడ ఏమాత్రం ఇబ్బంది కలిగిన ఏమాత్రం తమనినిన్సల్ట్ చేస్తున్నారనే విషయం వాళ్లకి తెలిసిన వెంటనే ఫైర్ అయిపోతారు . లేదా అక్కడి నుంచి వచ్చేస్తారు.  తమకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అంటూ ప్రూవ్ చేసుకుంటారు.  ఆ కారణంగానే ఇద్దరికీ ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లో బన్నీ చేసిన ఒక పని ఎంత హాట్ టాపిక్ గా వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇక అదే విధంగా అమిగోస్  ప్రీ రిలీజ్ ఈవెంట్లో దేవర సినిమా అప్డేట్ పై సుమ టంగ్ స్లిప్ అయిన కారణంగా స్టేజ్ పైన కోప్పడిపోయాడు ఎన్టీఆర్ . ఇవే బిగ్ ఎగ్జమపుల్స్ అంటూ తారక్ -బన్నీ ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: