ప్రముఖ మళియాల నటి శ్రీలతా మీనన్ నిన్న రాత్రి కన్నుమూశారు. శ్రీలతా మీనన్ ఎన్నో చిత్రాల్లో , సీరియల్స్ లో మంచి గుర్తింపు పొందారు. గత కొంత కాలంగా బోన్స్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. అంతే కాదు శ్రీలతా మీనన్ ఆర్థికంగ కూడా బాగా చితికిపోయారు. ఆమె భర్త కొన్ని సంవత్సరాల క్రితమే ..