భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి నిర్మూలన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓ వైపు హర్షం వ్యక్తం అవుతుంటే..మరోవైపు విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నైట్ లోనే తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. తాజాగా మోడీ తీసుకున్న