చంద్ర బాబు ఎప్పుడు మైకు తీసుకున్న రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం సాయం చేయడం లేదు అభివృద్ధి చేయడానికి నా దగ్గర డబ్బులు లేవని చాలా సార్లు చంద్ర బభౌ చెప్పడం మనం చూస్తున్నాము. అయితే బాబు గారు తన బస చేసే హోటల్ బిల్స్ కోట్లు దాటిపోతాయి. ప్రత్యేకంగా విమానం కోసం వందల కోట్లు కుమ్మరిస్తాడు. కానీ అభివృద్ధి చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. 

Image result for chandra babu

అయితే సమస్య అల్లా వాటిని ప్రభుత్వ కార్యక్రమాల్లా నిర్వహించడం. పోనీ అధికారులు, ఉద్యోగులు ఖాళీగా వున్నారు. వాళ్లు కాస్త హడావుడి చేయడమేగా అనుకుంటే, ప్రతి నవనిర్మాణ దీక్షకు మీడియాకు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చేయడం. దీన్నేమనాలి? మీడియాను మేపి మంచి చేసుకోవడం తప్ప మరేమిటి? కొన్ని కోట్లరూపాయిలు ప్రకటనల కింద కుమ్మేస్తున్నారు. కష్టాల్లో వున్న రాష్ట్రం.

Image result for chandra babu

ఉద్యోగులకు డీఏ బకాయిలు పెట్టిన రాష్ట్రం. ఉద్యోగులకు పీఆర్సీ వేస్తామని చెప్పడమే తప్ప చేయని రాష్ట్రం. ఓట్లకు పనికొచ్చే స్కీములకు మాత్రం కోట్లు అధికారికంగా కుమ్మరించేస్తున్నారు. పనిలో పనిగా మీడియాను మంచి చేసుకోవడానికి కోట్లకు కోట్లు ప్రకటనల రూపంలో పడేస్తున్నారు. మరి రాష్ట్రానికి కష్టాలున్నాయనుకోవాలా? తమ అనుకూల మీడియాకు కుమ్మరించడానికి కాసులు వున్నాయనుకోవాలా?


మరింత సమాచారం తెలుసుకోండి: