చాలామంది అందంగా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయినా కానీ తాము అందంగా మారలేక బాధపడుతుంటారు. అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలను పాటించండి. అందంగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి. చాలామంది అందంగా కనిపించాలని తెగ ఆరాట పడిపోతుంటారు.  ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఎప్పుడు యవ్వనంగా ఉండాలనుకుంటారు. అయితే అందంగా యవ్వనంగా కనిపించాలి అంటే తప్పకుండా కొరియన్ టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు. అదే విధంగా రోజులో కనీసం 15 నిమిషాలైనా నేలపై నడవాలట. 

అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఉదయం కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలట. ఇలా తాగటం వల్ల వృద్ధాప్య ఛాయాలను దూరం చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుండట. బార్లీ టీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తాగడం వలన ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మం నిగారింపుగా తయారవుతుంది. అదే విధంగా రోజులో కనీసం 15 నిమిషాలైనా నేలపై నడవాలట. ఇది శరీరాన్ని ఫీడ్ గా ఉంచడమే కాకుండా బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుందట. కోల్డ్ బాత్ అంటే హీట్ రూమ్ లో 10 నిమిషాలు ఉంటారు. దీనివలన చెమట బయటకు పోతుంది. తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తారు. 

దీనివలన స్కిన్ లైట్ గా ఉంటుంది. అలాగే కురులు దృఢంగా ఉండడానికి కొరియన్ వారు బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వలన జుట్టు ఒత్తుగా నిగారింపుగా ఉంటుందట. జుట్టుకి బియ్యం కడిగిన నీరు ఎంతో బలాన్ని ఇస్తుందట. ఇలా చేయడం వల్ల మీ శరీరం అందంగా మారుతుందట. మొఖం అందంగా ఉండాలంటే ప్రతి రోజు కూడా ముఖానికి స్నానం చేసే ముందు శనగపిండిని రాయాలి. ఇలా రాయటం వల్ల మీ మొఖం అందంగా మారుతుంది. ఈ చిక్కాల ను పాటించడం వల్ల మీ ముఖం అందంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: