తెలుగు ఇండస్ట్రీలో
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఎంత పేరు ఉందొ అందరికి తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లో
హీరో క్యారెక్టర్స్ చిన్నపుడు మనం ఎక్కువగా ఆయన కొడుకు
ఆకాష్ పూరి ని చూస్తాం. అయితే
ఆకాష్ పూరి హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాగా ఆంధ్ర పోరి లో నటించాడు. కాకపోతే ఈ
సినిమా అంతగా గొప్పగా ఆడలేదు. ఆ తర్వాత
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన
మెహబూబా సినిమాలో కూడా హీరోగా నటించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత కూడా
పూరి నిర్మాతగా
రొమాంటిక్ అనే
సినిమా షూట్ చేశారు. ఈ
సినిమా నుంచి ఒక పాట కూడా విడుదలైంది. అయితే
సినిమా మాత్రం ఇప్పటికే రిలీస్ కాలేదు. దానికి కారణాలు మనకు తెలియకపోయిన కూడా
ఆకాష్ పూరికి ఆచ్ఛం
అక్కినేని అఖిల్ కి జరిగినట్టే జరుగుతుంది.
అఖిల్ కూడా చిన్నప్పుడు
సిసింద్రీ సినిమాతో
బ్లాక్ బస్టర్ కొట్టారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకి ఒక్క హిట్ లేదు.
అఖిల్ ,
హలో , మజ్ను ఇలా వరసగా మంచి డైరెక్టర్స్ తో సినిమాలు చేసినప్పటికీ ఒక్క హిట్ కూడా రాకపోవడం చాలా ఆశ్చర్యం. అలానే
పూరి తనాయుడుకి కూడా ఇలానే వరసగా సినిమాలు ప్లాప్ అవ్వడం. ఇంకొక
సినిమా షూటింగ్ లోనే ఆగిపోవడం జరుగుతుంది. అయితే దీన్ని చూసిన చాలామంది
అఖిల్ కి జరిగినట్టే జరుగుతుంది అనుకుంటున్నారు. అయితే
ఆకాష్ పూరి తన కొత్త
సినిమా పూజ ఈరోజు జరిగింది. ఈ
సినిమా జార్జి రెడ్డి సినిమా దర్శకుడు
జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమతోనేనా
ఆకాష్ పూరి కి మంచి హిట్ వస్తుందేమో చూడాలి.
పూరి మాత్రం ఒక పక్క
విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు