పవన్ కల్యాణ్ గురించి అందరికి తెలుసు..ముక్కు సూటి మనిషి..తాను ఏది చెయ్యాలని అనుకుంటే అదే చేసి చూపిస్తాడు..ఆయన ఎవ్వరి మాట వినడు..అందుకే ఆయనకు యూత్ ఫాలొయింగ్ ఎక్కువ.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనను దేవుడుగా భావిస్తారు.. అయితే రాజకీయాల్లొకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే... జనసేన పార్టీని జనాల్లొకి తీసుకెల్లాలని తెగ కష్ట పడుతున్నాడు... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని సినిమాలను కూడా పక్కన పెట్టారు..


ఇకపోతే ఈ మధ్య చేస్తున్న సినిమాలు అన్నీ కూడా కేవలం ఒక షెడ్యూల్ ప్రకారం మాత్రమే సినిమాలు చేస్తున్నాడు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజిగా కూడా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా.. షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే ఆయన తన తోట లోని పండ్లను తనతో పాటు నటించిన వారందరికీ ఇస్తారు..


కేవలం పండ్లు మాత్రమే కాదు.. ప్రతి సంవత్సరం క్రిష్టమస్ కు కూడా ఆయన అందరికి గిఫ్ట్ లు కూడా ఇస్తారు.. ఇండస్ట్రీలో తన ఫ్రెండ్స్ కు.. అభిమానించే వ్యక్తులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం అలవాటు..వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీ రామ్ కు పవన్ క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని వేణు శ్రీరామ్ సతీమణి స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాధ్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. సుజిత్ తో ఒక సినిమా చేయాలన్నారు పవన్ కళ్యాణ్.ఆయనకు నచ్చిన వారికి క్రిస్మస్ గిఫ్ట్ లు సెండ్ చేస్తుండడంతో ప్రతి ఒక్కరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..ఈ విషయం పై పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: