సోషల్ మీడియా వేదికగా ఆషూ రెడ్డి సృష్టించే అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పబ్లిసిటీ కోసం ఎంతదైనా తెగిస్తుంది ఈ ముద్దుగుమ్మ. స్కిన్ షో కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. రాంగోపాల్ వర్మతో కలిసి బూతు ఇంటర్వ్యూలలో పాల్గొని మరింత పాపులారిటీని దక్కించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఆర్జీవి ఈమె ప్రైవేట్ పార్ట్స్ ని గురించి వివరిస్తూ ఒక ఇంటర్వ్యూలో చాలా దారుణమైన కామెంట్లను చేయడం మనం చూసాం. ఇక సెకండ్ ఇంటర్వ్యూ గురించి అసలు చెప్పాల్సిన పనిలేదు. 

రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఆమె కాలు వేళ్లను నోట్లో పెట్టుకున్నారు. దీంతో ఈ విషయంలో రాంగోపాల్ వర్మ అని మరియు ఆశు ని ఒక రేంజ్ లో ఆడుకున్నారు జనాలు. ఈ రేంజ్ లో జనాలు రియాక్ట్ అవుతారని వాళ్లకు తెలుసు. తెలిసే ఇలాంటి పనిని చేశారు. అందరి దృష్టికి ఈమె వెళ్లాలని అందరూ తన గురించి మాట్లాడుకోవాలని.. ఇలాంటి పనిచేసింది ఆశు రెడ్డి. ఇదిలా ఉంటే ఇక గతంలో ఆశు రెడ్డి తల్లి అయ్యాను అంటూ తన అమ్మపై ఒక ప్రాంక్ ని చేసింది. దీంతో వాళ్ళ అమ్మ ఆశ రెడ్డిని చెప్పుతో కొడుతుంది. దాని అనంతరం ఏకంగా పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్య కావడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా కొన్ని కామెంట్లను చేసింది.

ఇలా తన గురించి చెప్పుకుంటూ పోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి.ఇలాంటి ఈమె తాజాగా తన సోషల్ మీడియా నివేదికగా ఒక వీడియోను షేర్ చేసింది ఈమె. ఇక ఆ వీడియోలో భాగంగా ఆమె పెళ్లయిన వారానికే కాఫీలో విషయం పెట్టి తన మొగుడిని చంపేస్తా అంటూ ఒక స్టేట్మెంట్ ని ఇచ్చింది. ఇక ఆ డైలాగ్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యమీనన్ చెప్పింది. అయినప్పటికీ ఆ వీడియోలో అలా చెప్పడంతో సదరు నెటీజన్స్  నిజంగా నువ్వు అలాంటి దానివే.. కచ్చితంగా అలాంటి పని చేస్తావు అంటూ కామెంట్లను చేస్తున్నారు. దీంతో ఆశు రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: