ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయింది.. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో నిలిచింది.ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా మారింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు పెద్ద దెబ్బ తగిలేలా చేశాయి.

బాలీవుడ్ అవకాశం వస్తే అనుకోని నిర్ణయం తీసుకుంది.. దీనితో ఆమె కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని బాగా కుంగదీశాయి.

 ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో బాగా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది.ఇలియానా లేటెస్ట్ అందాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఇలియానా మునుపటిలా నాజూకుగా మారిపోయింది.తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఎల్లో డ్రెస్ లో తొంగి చూస్తున్న ఎద పరువాలు చూపిస్తూ ఇలియానా ఏంజిల్ గా ఫోజులు ను ఇచ్చింది. ఇటీవల ఇలియానా గజాబ్ మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ సాంగ్ ప్రమోషన్ లో భాగంగా ఇలియానా .ఇలియానా ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ వెకేషన్ లో కూడా కనిపించారని తెలుస్తుంది.ఇలియానా విషయంలో ఈ లవ్ స్టోరీ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో మరి. ప్రస్తుతం ఇలియానా వయసు 35 ఏళ్ళు.
గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పింది ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు చెప్పుకొచ్చింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుతూ ఉంటుంది.

ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ఇలియానా కొంతకాలం డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పింది.బ్రేకప్ తర్వాత ఇలియానా హెల్త్ గురించి అనేక రూమర్స్ కూడా వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: