నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మౌని రాయ్. ప్రస్తుతం కేమ్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ ఏడాది పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ. మే 16 నుంచి 27 వరకు కొనసాగుతున్న ఈ ఫిలిం ఫెస్టివల్ లో బాలీవుడ్ తారలు టాలీవుడ్ తారలు కూడా పాల్గొనడం జరిగింది. మొదటిసారిగా మౌని రాయ్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నది.. నిన్నటి రోజున బ్యూటిఫుల్ లుక్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచి తన అందంతో అక్కడున్న వారందరిని ఆకట్టుకుంది. ఈ రోజున ఈ ముద్దుగుమ్మ ఇలా స్టన్నింగ్ ఆవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
తాజాగా ఈ ఫోటోలను మౌని రాయ్ అభిమానులతో పంచుకోవడం జరిగింది. క్రేజీగా ఈ ఫోటో షూట్లను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ అందాలను చూసి కుర్రకారులు మైమరిచే పోయేలా కనిపిస్తున్నారు. ఈ లేటెస్ట్ ఫోటోలలో మౌని రా గ్లామర్ మెరుపులను మరింత హైలెట్ గా చేస్తోంది.స్లీవ్ లెస్ దుస్తులలో ధరించి మతులు పోగొట్టే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది మౌని రాయ్. ఈ ఫోటోలను అభిమానులు సైతం తెగ లైక్ షేర్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు.

మౌని రాయ్ రీసెంట్గా వెకేషన్ లు ఎంజాయ్ చేస్తూ అక్కడ బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు మరొక ముందే ఇప్పుడు ఇలా స్టన్నింగ్  ఫోటోలతో అందరిని ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా తన నడుము అందాలను ఎద అందాలను హైలెట్ చేసే విధంగా కనిపిస్తోంది. ఇటీవల వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల విషయంలో మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. బ్రహ్మాస్త్ర సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన మౌని రాయ్ విలన్ గా కూడా బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ అనే చిత్రంలో నటిస్తోంది. నాగిని సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన మౌని రాయ్ తరచూ బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: