
ఆ అతి తక్కువ మందిలో తమన్నా కూడా ఒకరు.. మిల్క్ వైట్ ను పోలి ఉన్న ఆమె సొగసు ని చూసి ఫిదా అవ్వని మగవాడు అస్సలు ఉంటాడా.
అందుకే 32 ఏళ్ళ వయస్సు దాటినా కానీ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా అయితే గడుపుతుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో 'భోళా శంకర్' చిత్రం లో అయితే నటిస్తుంది, తమిళం లో రజినీకాంత్ హీరో గా నటిస్తున్న 'జైలర్' చిత్రం లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటుగా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఓటీటీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
రీసెంట్ గా ఈమె చేసిన వెబ్ సిరీస్ జికర్డా నేడు అర్థరాత్రి 12 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం.. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ కూడా సోషల్ మీడియా ని ఊపేస్తోంది. ముఖ్యంగా తమన్నా హాట్ అందాలను చూసి కుర్రాళ్ళు అదేపనిగా అలాగే చూస్తుండిపోయారు. ఎందుకంటే ఇంత హాట్ గా తమన్నా ఇది వరకు ఏ సినిమాలో కూడా నటించనే లేదు.
ఎప్పుడైతే ఆమె టాలీవుడ్ దాటి , బాలీవుడ్ కి వెళ్లిందో, అప్పటి నుండి ఆమె అవకాశాల కోసం ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం అయిందని తెలుస్తుంది.అందాల అరోబోతకు మరియు రొమాంటిక్ సన్నివేశాలకు కూడా సిద్ధం అని కూడా తెలిపింది.తమన్నా ఇలా మారిపోతుందని ఎవ్వరు కూడా అస్సలు ఊహించలేకపోయారు.ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన రీసెంట్ ప్రోమో వీడియో లో తమన్నా ఎంత హాట్ గాఅయితే కనిపించింది.